శనివారం 19 సెప్టెంబర్ 2020
Health - Apr 06, 2020 , 23:09:19

బరువు తగ్గాలంటే... ఇలా చేయండి..

బరువు తగ్గాలంటే... ఇలా చేయండి..

బరువు తగ్గాలంటే.. ముందు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను దూరం చేసుకోవాలి. తీసుకునే ఆహారంలో అల్లం, వెల్లుల్లి, అధికంగా చేర్చుకోవాలి. సాధారణమైన నీటిని తాగకుండా.. అందుకు బదులుగా -జీలకర్ర నానిన  నీటిని సేవించడం ద్వారా అధిక బరువుతో కూడిన కండరాలు కరిగిపోతాయి. -సొరకాయను వారానికి మూడుసార్లు ఉపయోగించాలి. -బొప్పాయిని తినాలి. -మందార వేళ్లను నీటీలో మరిగించి ఆ నీటిని సేవించడం ద్వారా బరువు తగ్గవచ్చు. -లెమన్ గ్రీన్ టీ సేవించడం ద్వారా బరువు తగ్గొచ్చు.-అరటి దూటల రసాన్ని సేవించడం, -గరిక రసాన్ని సేవించడం ద్వారా బరువు తగ్గుతుంది. -రోజూ ఉసిరికాయ రసాన్ని సేవించడం ద్వారా బరువు తగ్గొచ్చు. వీటితో పాటు ఉదయం పూట అరగంట వాకింగ్ చేయడం మంచిది. ఇలా మూడు నెలల పాటు చేస్తే సులభంగా బరువు తగ్గొచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.


logo