గురువారం 24 సెప్టెంబర్ 2020
Health - Feb 16, 2020 , 23:08:04

వంటింటి చిట్కాలు

వంటింటి చిట్కాలు

  • జీలకర్ర మంచిదా, నకిలీదా తెలుసుకోవడానికి కొద్దిగా దానిని రెండు చేతుల మధ్య నలపాలి. చేతికి రంగు అంటితే అది నకిలీదే.
  • వెన్నలో, నెయ్యిలో కల్తీ జరిగిందో లేదో తెలుసుకోవాలంటే.. వాటిలో కొద్దిగా హైడ్రోక్లోరిక్‌ ఆమ్లం, చక్కెర మిశ్రమాన్ని కలపాలి. 5 నిమిషాల తర్వాత నెయ్యి, వెన్నకు ఎరుపు రంగు వస్తే అది కల్తీ అని భావించాలి.
  • గంజిపొడిలో కల్తీ ఉందో లేదో తెలుసుకోవాలంటే.. కొద్దిగా అయోడిన్‌ కలిపితే నీలిరంగు ఏర్పడినట్లయితే అందులో కల్తీ జరిగినట్లుగా గురించాలి.
  • చక్కెరలో సుద్దముక్కలపొడి, బొంబాయి రవ్వ కలుపుతుంటారు. చక్కెరను నీటిలో వేస్తే కరుగుతుంది. అడుగున రవ్వకనిపించినా, నీరు తెల్లగా కనిపించినా అది కల్తీనే.


logo