శనివారం 29 ఫిబ్రవరి 2020
వ్యాధులు రాకుండా జాగ్రత్తలు

వ్యాధులు రాకుండా జాగ్రత్తలు

Feb 12, 2020 , 23:03:42
PRINT
వ్యాధులు రాకుండా జాగ్రత్తలు

  • సబ్బు, నీళ్లు లేదా ఆల్కహాల్‌ ఆధారిత హ్యాండ్‌ రబ్స్‌తో చేతులు శుభ్రం చేసుకోవాలి.
  • దగ్గు, తుమ్ము వచ్చేటప్పుడు టిష్యూ లేదా హ్యాండ్‌ కర్చీఫ్‌తో ముక్కు, నోటికి అడ్డంగా పెట్టుకోవాలి.
  • జలుబు, ఫ్లూ లాంటి లక్షణాలు ఉన్నవారికి దూరంగా ఉండాలి.
  • మాంసం, గుడ్లు బాగా ఉడికించి తినాలి.
  • రక్షణ లేకుండా పెంపుడు జంతువులు, మిగతా జంతువులను తాకకూడదు.


logo