శనివారం 29 ఫిబ్రవరి 2020
గరికరసంతో ఆరోగ్యం

గరికరసంతో ఆరోగ్యం

Feb 11, 2020 , 23:16:43
PRINT
గరికరసంతో ఆరోగ్యం

  • అధికంగా బరువు ఉన్నవారు తగ్గాలనుకునే ఆలోచనలో ఉన్నారా? అయితే ఉదయాన్నే పరిగడుపున గరిక జ్యూస్‌ తీసుకుంటే బరువు సులభంగా తగ్గుతారు. 
  • గరిక జ్యూస్‌ తాగిన రెండు గంటల తర్వాత ఆహారాన్ని తీసుకోవాలి. ఈ జ్యూస్‌ సేవించడం ద్వారా చురుకుదనం ఏర్పడుతుంది. 
  • దీంతో రక్తహీనత నుంచి బయట పడవచ్చు. రక్తప్రసరణ మెరుగ్గా ఉంటుంది.
  • ఉదర రుగ్మతలు తొలిగిపోతాయి. మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో చక్కెర స్థాయిలను ఈ జ్యూస్‌ నియంత్రిస్తుంది.
  • జలుబు, సైనస్‌, అస్తమా వ్యాధులకు ఇది చెక్‌ పెడుతుంది. నరాల బలహీనత, చర్మ వ్యాధులను తొలిగిస్తుంది. 
  • జీర్ణసమస్యలు ఉన్నవారు బ్రష్‌ చేసిన తర్వాత గరిక రసం తీసుకుంటే అజీర్తి సమస్యను దూరం చేస్తుంది.
  • ఇది క్యాన్సర్‌ కారకాలను నశింపజేస్తుంది. నిద్రలేమిని దూరం చేస్తుంది.


logo