శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Health - Jan 08, 2020 , 15:42:45

ఆరోగ్య చిట్కాలు

ఆరోగ్య చిట్కాలు

-జామకాయ తింటే నోటిదుర్వాసన పోతుంది.-నులి పురుగుల నివారణ కోసం నేరేడు పండు తినాలి. అలాగే షుగర్‌ వ్యాధి ఉన వాళ్లు నేరేడు పండు తింటే మంచిది.-నారింజ పండు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే విటమిన్‌ సీ పుష్కలంగా దొరుకుతుంది. నారింజ పండు తినడం వల్ల చర్మం ముడతలు పడకుండా ఉంటుంది. ఒక నారింజ పండులో 73 మి.గ్రా క్యాల్షియం ఉంటుంది.-లో బీపీ తగ్గాలంటే ఎండు ద్రాక్ష తినాలి.-ఎండిన అంజీర రోజూ ఉదయం తింటే గుండె సంబంధ వ్యాధులు రాకుండా ఉంటాయి. అంజీరలో పొటాషియం, మెగ్నీషియం, పీచు ఎక్కువ ఉంటాయి.


logo