యోగాసనాల్లో ఒక్కోదానికి ఓ ప్రత్యేకత ఉంది. సులభమైన ఆసనాలు సైతం ఎంతో ప్రయోజనాన్ని కలిగిస్తాయి. అలాంటి వాటిలో ఒకటి.. కపోతాసనం. ఈ ఆసనాన్ని సాధన చేయడం ద్వారా గర్భిణికి ఎంతో మేలు కలుగుతుంది. కపోతాసనం వేసే విధానమిది..
లాభాలు: సర్వికల్ స్పాండలైటిస్తో బాధపడుతున్న వారికి ఈ ఆసనం వల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయి. వెన్ను పైభాగం బలంగా తయారవుతుంది. సయాటికా నొప్పి తగ్గుతుంది. ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది.
కండ్లు తిరుగుతున్నా, వాంతులయ్యేలా ఉన్నా, వ్జైనా నుంచి రక్తస్రావం జరుగుతున్నా ఈ ఆసనం ప్రయత్నించొద్దు. నిపుణుల పర్యవేక్షణలోనే సాధన చేయాలి.
అనితా అత్యాల
ప్రెగ్నెన్సీ యోగా నిపుణురాలు , 6309800109