e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, May 17, 2021
Home General Corona Vaccine కోసం క్యూ క‌ట్టిన యువ‌త‌

Corona Vaccine కోసం క్యూ క‌ట్టిన యువ‌త‌

Corona Vaccine : క‌రోనా వ్యాక్సిన్‌పై ఉన్న అపోహ‌లు ఒక్కొక్క‌టిగా తొలిగిపోతున్నాయి ! టీకా వేయించుకునేందుకు జ‌నాలు ముందుకొస్తున్నారు. ముఖ్యంగా యువ‌త కూడా వ్యాక్సిన్ వేయించుకునేందుకు పోటీ ప‌డుతున్నారు. మే 1 నుంచి 18 ఏళ్లు నిండిన అంద‌రికీ వ్యాక్సిన్ వేస్తుండ‌టంతో దేశ రాజ‌ధాని ఢిల్లీ, ముంబై, వార‌ణాసి స‌హా ప‌లు రాష్ట్రాల్లోని టీకా కేంద్రాల‌కు ఇలా పెద్ద ఎత్తున యువ‌త క్యూ క‌ట్టారు.

Advertisement
Corona Vaccine కోసం క్యూ క‌ట్టిన యువ‌త‌
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement