పూలమాలలు వేసి.. బతుకమ్మలతో ఎదురొచ్చి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌కు అక్కాచెల్లెళ్ల ఘన స్వాగతం మేరే శ్రీనూభాయ్…గెల్లు శ్రీనివాస్‌పై అడుగడుగునా ఆప్యాయత చూపుతున్న ప్రజలు గొర్రెలిచ్చి గోస తీర్చారు.. మేము మీ వెంటే అంటున్న గొల్ల, కుర్మ కులస్తులు.. నువ్వే గెలుస్తవ్ సీనయ్య.. ఊరూరా అవ్వల దీవెనార్థులు.. సమస్యలు సావధానంగా వింటూ.. భరోసా ఇస్తున్న గెల్లు శ్రీనివాస్‌యాదవ్.. సీనయ్య సల్లంగుండు.. నా ఓటు నీకే..