e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, October 22, 2021
Home Events Hyderabad | సండే ఫ‌న్‌డే.. ట్యాంక్‌బండ్ పై రెట్టింపు జోష్‌

Hyderabad | సండే ఫ‌న్‌డే.. ట్యాంక్‌బండ్ పై రెట్టింపు జోష్‌

sunday funday on Hyderabad tank bund | హైదరాబాద్‌ ట్యాంక్‌ బండ్‌ పై సండే ఫండే

sunday funday on Hyderabad tank bund | క‌ళాకారుల విభిన్న ప్ర‌ద‌ర్శ‌న‌లు.. చిన్నారుల‌ను అల‌రించే పులి వేషాలు, మ‌గువ‌లు న‌చ్చే ఓల్డ్ సిటీ షాపింగ్‌, దేశ‌భ‌క్తిని ఉప్పొంగించే త్రివ‌ర్ణ ప‌తాకం ప్ర‌ద‌ర్శ‌న సంద‌ర్శ‌కుల‌కు రెట్టింపు ఆనందాన్ని క‌లిగించింది. నాలుగో ఆదివారం ట్యాంక్‌బండ్ పై సండే ఫ‌న్‌డే మ‌రింత జోష్ నింపింది. ఆదివారం సాయంకాలం.. హుస్సేన్‌ సాగర తీరం ఒక తిరునాళ్లను తలపించింది. అక్కడేదో జాతర జరుగుతున్న ఉత్సవ వాతావరణం కనిపించింది. నగర వాసులు ఆదివారం సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై ఆహ్లాదకర వాతావరణాన్ని ఆస్వాదిస్తూ సందడి చేశారు. అంతర్జాతీయ నగరాల అందాలకు ఏమాత్రం తీసి పోని విధంగా హుస్సేన్‌సాగర్‌ తీర ప్రాంతాన్ని ప్రభుత్వం తీర్చిదిద్దడంతో నగర వాసులను ప్రత్యేకంగా ఆకర్షిస్తోంది.

sunday funday on Hyderabad tank bund | హైదరాబాద్‌ ట్యాంక్‌ బండ్‌ పై సండే ఫండే
sunday funday on Hyderabad tank bund | హైదరాబాద్‌ ట్యాంక్‌ బండ్‌ పై సండే ఫండే
sunday funday on Hyderabad tank bund
sunday funday on Hyderabad tank bund | హైదరాబాద్‌ ట్యాంక్‌ బండ్‌ పై సండే ఫండే
sunday funday on Hyderabad tank bund | హైదరాబాద్‌ ట్యాంక్‌ బండ్‌ పై సండే ఫండే
sunday funday on Hyderabad tank bund | హైదరాబాద్‌ ట్యాంక్‌ బండ్‌ పై సండే ఫండే
sunday funday on Hyderabad tank bund | హైదరాబాద్‌ ట్యాంక్‌ బండ్‌ పై సండే ఫండే
- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement