అక్కాచెల్లెళ్లు మురువంగా.. బతుకమ్మ ఎత్తుకునె గెల్లు శ్రీనివాస్యావ్ సంబురంగా.. బతుకమ్మ పాటలకు ఆడబిడ్డలతో పాదం కలిపిన గెల్లు శ్రీనివాస్‌యాదవ్.. అన్నా ఒక సెల్ఫీ.. ఆడబిడ్డలు అడగంగనే సెల్ఫీ తీస్తున్న గెల్లు శ్రీనివాస్‌యాదవ్ అందరి బతుకులు బాగుండాలని.. ప్రభుత్వ విప్ పద్మాదేవేందర్‌రెడ్డితో కలిసి బతుకమ్మ పట్టుకున్న గెల్లు.. పువ్వల్లే నవ్వుల్ నవ్వుల్.. ఆడబిడ్డలతో కలిసి ఆనందంగా నవ్వుతున్న గెల్లు శ్రీనివాస్‌యాదవ్