e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, July 28, 2021
Home News చివరి ఆయకట్టుకు వరకు నీరందించడమే ప్రభుత్వ లక్ష్యం

చివరి ఆయకట్టుకు వరకు నీరందించడమే ప్రభుత్వ లక్ష్యం

చివరి ఆయకట్టుకు వరకు నీరందించడమే ప్రభుత్వ లక్ష్యం

గద్వాల: జూరాల, నెట్టెంపాడు ప్రాజెక్టుల కింద చివరి ఆయకట్టు వరకు నీరు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం ధరూర్ మండలంలోని రిజర్వాయర్‌ కాలువల ద్వారా కృష్ణా జలాలను పంట పొలాలకు విడుదల చేశారు. ఈ సందర్భంగా కృష్ణమ్మకు పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. ఎగువన వర్షాలు కురుస్తుండటంతో జూరాల ప్రాజెక్టుకు వరద నీరు వచ్చి చేరుతుందన్నారు. ఆ నీటిని రిజర్వాయర్‌లకు పంపింగ్ చేసి అక్కడి నుంచి కాలువలకు విడుదల చేశామని చెప్పారు. రైతులు నీటిని సక్రమంగా వినియోగించుకుని పంటలు పండించాలని కోరారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
చివరి ఆయకట్టుకు వరకు నీరందించడమే ప్రభుత్వ లక్ష్యం
చివరి ఆయకట్టుకు వరకు నీరందించడమే ప్రభుత్వ లక్ష్యం
చివరి ఆయకట్టుకు వరకు నీరందించడమే ప్రభుత్వ లక్ష్యం

ట్రెండింగ్‌

Advertisement