e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, September 22, 2021
Home జోగులాంబ(గద్వాల్) టీఆర్‌ఎస్‌ బలోపేతానికి కమిటీలు దోహదం

టీఆర్‌ఎస్‌ బలోపేతానికి కమిటీలు దోహదం

మక్తల్‌ టౌన్‌, సెప్టెంబర్‌ 15 : ప్రజా సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సీఎం కేసీఆర్‌ నాయకత్వాన్ని బలపరుస్తూ పార్టీని మరింత బలోపేతం చే సే విధంగా కమిటీలు పని చేయాలని టీఆర్‌ఎస్‌ నాయకు లు అన్నారు. బుధవారం పట్టణంలోని మున్సిపల్‌ 3వ వా ర్డు కేశవనగర్‌లో కౌన్సిలర్‌ రాములు ఆధ్వర్యంలో కమిటీని ఎన్నుకున్నారు. 3వ వార్డు కమిటీ అధ్యక్షుడిగా మారుతి, ఉపాధ్యక్షుడిగా మల్లేశ్‌, కార్యదర్శిగా కతలప్ప, సంయుక్త కా ర్యదర్శిగా భాస్కర్‌, ప్రచార కార్యదర్శిగా తిరుపతమ్మ, కోశాధికారిగా మహేశ్‌లను ఎన్నుకున్నారు. 16వ వార్డు కో ఆప్ష న్‌ సభ్యుడు సుభాన్‌ సుల్తానా, మార్కెట్‌ డైరెక్టర్‌ శాలం ఆ ధ్వర్యంలో కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమిటీ అ ధ్యక్షుడిగా రంజాన్‌, ఉపాధ్యక్షుడిగా రామ్‌లక్ష్మణ్‌, కార్యదర్శిగా సయ్యద్‌ అలీ, సంయుక్త కార్యదర్శిగా హైదర్‌, కోశాధికారిగా అబ్దుల్‌ మన్నన్‌, ప్రచార కార్యదర్శిగా బాసిద్‌ బిన్‌ ఉమర్‌, కార్యవర్గ సభ్యులుగా మారుతి, హన్మంత్‌, కళావ తి, అదేవిధంగా యువజన అనుబంధ కమిటీ అధ్యక్షుడిగా అంబ్రేశ్‌, ఉపాధ్యక్షుడిగా శ్రీకాంత్‌గౌ డ్‌, కార్యదర్శిగా తోమర్‌, సంయుక్త కా ర్యదర్శిగా రహీమ్‌, కోశాధికారిగా జుబే ర్‌, ప్రచార కార్యదర్శిగా రషీద్‌ బిన్‌ ఉ మర్‌, కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. అనంతరం కమిటీ సభ్యులకు నియామక పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో మార్కెట్‌ వైస్‌ చైర్మన్‌ అనిల్‌, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

ఏకగ్రీవంగా గ్రామ కమిటీలు
మాగనూర్‌, సెప్టెంబర్‌ 15 : టీఆర్‌ఎస్‌ బలోపేతానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని పార్టీ మం డలాధ్యక్షుడు ఎల్లారెడ్డి అన్నారు. మండలంలోని కొత్తపల్లి లో మండల సింగిల్‌విండో చైర్మన్‌ వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ అధ్యక్షుడిగా దేవరాజ్‌, ఉపాధ్యక్షులుగా తా యప్ప, శంక్రప్ప, ప్రధాన కార్యదర్శిగా బాబు, కార్యదర్శులుగా అంజప్ప, తి మప్ప, కార్యవర్గ సభ్యులుగా రమేశ్‌, శ రణప్ప, సావిత్రమ్మ, నాగమ్మ, సింద ప్ప, బాబులను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ లక్ష్మమ్మ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఊట్కూర్‌ మండలంలో…
ఊట్కూర్‌, సెప్టెంబర్‌ 15 : మండలంలోని పగిడిమర్రిలో టీఆర్‌ఎస్‌ గ్రా మ కమిటీని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నకున్నారు. అధ్యక్షుడిగా అజీమ్‌పాషా, ఉపాధ్యక్షుడిగా రాజారామేశ్వరరావు, కార్యదర్శిగా భీమయ్యగౌడ్‌, కోశాధికారిగా మౌలాలి, ప్రచా ర కార్యదర్శులుగా చిన్న మొగులప్ప, కాశీం, కార్యవర్గ స భ్యులుగా అరవింద్‌రెడ్డి, అల్తాఫ్‌హుసేన్‌, జాకీర్‌హుసేన్‌ ఎంపికయ్యారు. కార్యక్రమంలో నాయకులు జాఫర్‌, శివశంకర్‌, హన్మయ్య, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

మద్దూర్‌ మండలంలో…
మద్దూర్‌, సెప్టెంబర్‌ 15 : మండలంలోని ఖాజీపూర్‌లో కోస్గి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ వీరారెడ్డి ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌ గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ అ ధ్యక్షుడిగా పి.వెంకటయ్య, ఉపాధ్యక్షులుగా ఎం.సాయప్ప, లాలప్ప, కార్యదర్శిగా జి.బాల్‌రెడ్డి, కార్యవర్గ సభ్యులు ఎం పికయ్యారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, గ్రా మస్తులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana