మంగళవారం 09 మార్చి 2021
Gadwal - Feb 08, 2021 , 00:20:51

ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగాలి

ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగాలి

  • ఎస్పీ రంజన్‌ రతన్‌కుమార్‌

అయిజ, ఫిబ్రవరి 7 :  సోదరులు ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగాలని ఎస్పీ రంజన్‌ రతన్‌కుమార్‌ పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలోని ఎంబీ చర్చిలో నిర్వహించిన ఆరాధన కార్యక్రమంలో  ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతిఒక్కరూ ఆత్మ సంతృప్తితో జీవించాలన్నారు. చర్చి నిర్మాణంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ చిన్నదేవన్న, ఎస్సై జగదీశ్వర్‌, సంఘ పెద్దలు పాల్గొన్నారు. 


VIDEOS

logo