మంగళవారం 09 మార్చి 2021
Gadwal - Feb 05, 2021 , 00:31:27

పరిమితికి మించి ప్రయాణించొద్దు

పరిమితికి మించి ప్రయాణించొద్దు

మల్దకల్‌, ఫిబ్రవరి 4 : ప్రైవేట్‌ వాహనాల్లో పరిమితికి మించి ప్రజలను ఎక్కించుకొని ప్రయాణించొద్దని ఎస్సై శేఖర్‌ సూచించారు.  పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకొని నడుపుతున్న వాహనాలను ఎస్సై గురువారం  సీజ్‌ చేసి వాహన యజమానులపై  కేసులను నమోదు చేశారు. ఈ సందర్భంగా ఆయన  ప్రయాణికులతో మాట్లాడుతూ  చిన్నారులను కూలీ పనులకు తీసుకెళ్తే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. పిల్లలను పాఠశాలలకు పంపించి వారిని విద్యావంతులుగా తీర్చిదిద్దాలని సూచించారు. 


VIDEOS

logo