గురువారం 04 మార్చి 2021
Gadwal - Jan 27, 2021 , 00:26:33

ఉత్తనూర్‌ బండలాగుడు పోటీలకు ఆహ్వానం

ఉత్తనూర్‌ బండలాగుడు పోటీలకు ఆహ్వానం

అయిజ, జనవరి 26 : మండలంలోని ఉత్తనూర్‌ ధన్వంతరి వేంకటేశ్వరస్వామి ఉత్సవాల సందర్భంగా నిర్వహించనున్న జాతీయ స్థా యి ఒంగోలు జాతి బండలాగుడు పోటీలకు ఏపీలోని నర్సరావుపేటకు చెందిన ఎద్దుల యాజమానులను మాజీ ఎంపీపీ తిరుమల్‌రెడ్డి ఆహ్వానించారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి ఆహ్వానం మేరకు మంగళవారం నర్సరావుపేటలో నిర్వహిస్తున్న బండలాగుడు పోటీలకు ముఖ్య అతిథిగా హాజరై ప్రదర్శనలు తిలకించారు. పోటీలకు తరలివెళ్లిన వారిలో సర్పంచుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు గుడుదొడ్డి హన్మంత్‌రెడ్డి, సమరసింహారెడ్డి, శేషు ఉన్నారు. 


VIDEOS

తాజావార్తలు


logo