ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Gadwal - Jan 23, 2021 , 00:16:00

ఐక్యంగా గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలి

ఐక్యంగా గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలి

  • ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి

గట్టు,జనవరి 22 : ప్రజలందరూ ఐక్యంగా ఉంటూ గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. రాయాపురంలో గోకారమయ్య ఉర్సు సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలను ఎమ్మెల్యే గురువారం రాత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీ ణ ప్రాంతాల్లో జాతరలు, ఉర్సులు నిర్వహించడం ద్వారా స్నేహభావాన్ని పెంపొందించుకోవచ్చునన్నా రు. కార్యక్రమంలో సర్పంచ్‌ ప్రవీణ్‌కుమార్‌, ఎంపీటీసీ రంగస్వామి, ఎంపీపీ విజయ్‌కుమార్‌, కేటీదొడ్డి జెడ్పీటీసీ రాజశేఖర్‌, బలిగేర సర్పంచ్‌ హన్మంతు, టీఆర్‌ఎస్‌ నాయకులు మహదేవప్ప, గోవిందు పాల్గొన్నారు.


VIDEOS

logo