సోమవారం 01 మార్చి 2021
Gadwal - Jan 19, 2021 , 02:19:45

పోలీస్‌ గ్రీవెన్స్‌కు ఆరు ఫిర్యాదులు

పోలీస్‌ గ్రీవెన్స్‌కు ఆరు ఫిర్యాదులు

గద్వాల న్యూటౌన్‌, జనవరి 18 : ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్‌ ప్రజావాణికి 6ఫిర్యాదులు వచ్చాయి. ఫిర్యాదుదారులు ఎస్పీ రంజన్‌ రతన్‌కుమార్‌కు వినతులను అందజేశారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఫిర్యాదులను పెండింగ్‌లో ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని డీఎస్పీ, సీఐ, ఎస్సైలను ఆదేశించారు. 

VIDEOS

logo