Gadwal
- Jan 09, 2021 , 00:19:56
VIDEOS
జోగుళాంబ గద్వాలలో విజయవంతం..

- 11 కేంద్రాల్లో నిర్వహణ
గద్వాల టౌన్/అలంపూర్, జనవరి 8 : జోగుళాంబ గద్వాల జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 11 కేంద్రాల్లో డ్రైరన్ విజయవంతమైంది. జిల్లా దవాఖాన, అలంపూర్ సీహెచ్‌సీ, తొమ్మిది పీహెచ్సీలలో శుక్రవారం డ్రైరన్ నిర్వహించారు. ప్రతి కేంద్రంలో 25 మంది చొప్పున 275 మందికి డమ్మీ వ్యాక్సిన్ వేశారు. కలెక్టర్ శృతిఓఝా, ఇంచార్జి డీఎంహెచ్‌వో చందూనాయక్, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ సౌజన్య, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ శశికళ డ్రైరన్‌ను పర్యవేక్షించారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు టీకా వేసే సమయాల్లో పాటించవలసిన నిబంధనలు, పద్ధతులు తదితర అంశాలపై క్షేత్ర స్థాయిలో రిహార్సల్స్ చేశారు. ఒక్కో కేంద్రంలో ఒక మెడికల్ ఆఫీసర్, ఒక సూపర్వైజర్, ఆరుగురు ఏఎన్ఎంలు, 25 మంది ఆశలు పాల్గొన్నారు.
తాజావార్తలు
- క్రిప్టో కరెన్సీల్లో రికార్డు: బిట్ కాయిన్ 6% డౌన్.. ఎందుకో తెలుసా!
- చెన్నైలో ఈవీ చార్జింగ్ స్టేషన్.. టాటా పవర్+ఎంజీ మోటార్స్ జేవీ
- లీజు లేదా విక్రయానికి అంబాసిడర్ కంపెనీ!
- హార్టికల్చర్ విధాన రూపకల్పనకు సీఎం కేసీఆర్ ఆదేశం
- పల్లా గెలుపుతోనే సమస్యల పరిష్కారం : మంత్రి ఎర్రబెల్లి
- వీడియో: పాత్రలో లీనమై.. ప్రాణాలు తీయబోయాడు..
- మహారాష్ట్రలో మూడో రోజూ 8 వేలపైగా కరోనా కేసులు
- 2021లో విదేశీ విద్యాభ్యాసం అంత వీజీ కాదు.. ఎందుకంటే?!
- అజీర్ణం, గ్యాస్ సమస్యలను తగ్గించే చిట్కాలు..!
- నితిన్ వైపు పరుగెత్తుకొచ్చి కిందపడ్డ ప్రియావారియర్..వీడియో
MOST READ
TRENDING