సోమవారం 01 మార్చి 2021
Gadwal - Jan 02, 2021 , 02:37:42

ఈఎన్‌సీకి చేరిన ఆర్డీఎస్‌ ఇండెంట్‌

ఈఎన్‌సీకి చేరిన ఆర్డీఎస్‌ ఇండెంట్‌

అయిజ, జనవరి 1 : తుంగభద్ర జలాశయం నుంచి పది రోజుల పాటు 1.3 టీఎంసీల నీటిని ఆర్డీఎస్‌ ఆయకట్టుకు విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆర్డీఎస్‌ ఈఈ శ్రీనివాస్‌ జలవనరుల శాఖ ఈఎన్‌సీకి ఇండెంట్‌ పెట్టారు. ఈఎన్‌సీ నుంచి టీబీ బోర్డుకు నీటిని విడుదల చేయాలని శనివారం ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉందని ఈఈ తెలిపారు. ప్రస్తుతం ఆర్డీఎస్‌ ఆనకట్టలో 3.5 అడుగుల మేరకు నీటి మట్టం నిల్వ ఉందని ఆయన పేర్కొన్నారు.


VIDEOS

logo