ఆదివారం 07 మార్చి 2021
Gadwal - Jan 01, 2021 , 03:37:23

రోడ్డు ప్రమాదంలోకారు బోల్తా

  రోడ్డు ప్రమాదంలోకారు బోల్తా

ఎర్రవల్లి చౌరస్తా, డిసెంబర్‌ 31 : రోడ్డు ప్రమాదంలో కారు బోల్తా   పడిన ఘటన కోదండపూర్‌ శివారులో గురువారం చోటుచేసుకున్నది.   స్థానికులు కథనం ప్రకారం హైదరాబాద్‌ నుంచి కర్నూల్‌ వైపు వెళ్తున్న ట్యాంకర్‌ను అతివేగంగా వచ్చిన కారు వెనుక నుంచి ఢీకొట్టి రోడ్డుపై బోల్తా పడింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న  ముగ్గురు వ్యక్తులకు గాయాలు కాగా హైవే అంబులెన్స్‌లో కర్నూల్‌ దవాఖానకు తరలించారు. ఈ ప్రమాదం గురించి కోదండపూర్‌ ఎస్సై కృష్ణను వివరణ కోరగా ఎటువంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. 


VIDEOS

logo