శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Gadwal - Dec 18, 2020 , 00:28:35

పశువులకు టీకాలు తప్పనిసరి

పశువులకు టీకాలు తప్పనిసరి

గద్వాల రూరల్‌: పశువులకు టీకాలు తప్పని సరి వేయించాలని పశువైద్యాధికారి శంకరయ్య సూచించారు. గురువారం మండలంలోని కొత్తపల్లి, అనంతపురం, కొండపల్లి, చెనుగోనిపల్లి గ్రామాల్లో 788 తెల్లపశువులు, 530 గేదెలకు నట్టల నివారణ మందులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది మాధవీలత, తేజస్విని, రఘురాములు, శశికుమార్‌, నర్సింహులు, పాషా పాల్గొన్నారు.


VIDEOS

logo