శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Gadwal - Dec 10, 2020 , 06:16:14

రైతులు కల్లాలు నిర్మించుకోవాలి

రైతులు కల్లాలు నిర్మించుకోవాలి

గద్వాల రూరల్‌: మండలంలోని రైతులు తమ పొలాల్లో కల్లాలను నిర్మించుకోవాలని ఏపీవో శివ జ్యోతి పేర్కొన్నారు. మండలంలోని వీరాపురం గ్రామంలో రైతు కల్లాలకు మార్కింగ్‌ ఇచ్చారు. ఈఅవకాశాన్ని మండలంలోని అన్ని గ్రామాల రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మురళి, టీఏ మంజుల పాల్గొన్నారు.

VIDEOS

logo