మంగళవారం 09 మార్చి 2021
Gadwal - Dec 02, 2020 , 02:03:27

పుష్కరాలతో నడిగడ్డ పునీతమైంది

 పుష్కరాలతో నడిగడ్డ పునీతమైంది

అయిజ రూరల్‌ : పుష్కరాల ముగింపులో భాగంగా మంగళవారం మంత్రాల య పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థ శ్రీపాదులు వేణిసోంపురం ఘాట్‌ వద్దకు చేరుకుని పుణ్యస్నానమాచరించారు. పుష్కరాలతో నడిగడ్డ పునీతమైందని పేర్కొన్నారు. అనంతరం సంతాన వేణుగోపాలస్వామి ఆలయంలో పూజలు చేశారు. 

VIDEOS

logo