ఆదివారం 24 జనవరి 2021
Gadwal - Nov 30, 2020 , 01:53:33

కల్లాల కోసం దరఖాస్తు చేసుకోండి

కల్లాల కోసం దరఖాస్తు చేసుకోండి

గట్టు : కల్లాల నిర్మాణం కోసం ఆసక్తి గల రైతుల దరఖాస్తులు చేసుకోవాలని మండల ఇంచార్జి వ్యవసాయాధికారి రాజశేఖర్‌ ఒక ప్రకటనలో కోరారు. ఎస్సీ, ఎస్టీ సన్న, చిన్నకారు రైతులకు వందశాతం రాయితీ, ఇతరులకు 90శాతం రాయితీ ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.logo