శుక్రవారం 22 జనవరి 2021
Gadwal - Nov 30, 2020 , 01:53:33

జోగుళాంబ సన్నిధిలో టీటీడీ బోర్డు మెంబర్‌

జోగుళాంబ సన్నిధిలో  టీటీడీ బోర్డు మెంబర్‌

అలంపూర్‌: తుంగభద్ర నది పుష్కరాల సందర్భంగా ఆదివారం తిరుమల తిరుపతి దేవస్థానం కమిటీ బోర్డు మెంబర్‌ ఎన్‌ నాగేశ్వర్‌రావు సతీసమేతంగా ఆలయాలను దర్శించుకున్నారు. నదిలో పుష్కర స్నానమాచరించి, పిండప్రదానాలు చేశారు. స్వామివారి,అమ్మవారి ఆలయంలో దర్శనం చేసుకుని, టీటీడీ దేవస్థానం క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. వారివెంట ఆలయ కమిటీ చైర్మన్‌ రవిప్రకాశ్‌గౌడ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు కృష్ణగౌడ్‌ ఉన్నారు.logo