మంగళవారం 26 జనవరి 2021
Gadwal - Nov 26, 2020 , 02:19:16

మహిళలు మేలుకోవాలి

మహిళలు మేలుకోవాలి

గద్వాల అర్బన్‌ : మహిళలు అన్ని విధాలుగా మేలుకోవాలని ప్రిన్స్‌ స్వచ్ఛంద సంస్థ జిల్లా అధ్యక్షుడు గిరిబాబు పేర్కొన్నారు. మహిళల హింస వ్యతిరేక దినం పురస్కరించుకొని గురువారం గద్వాల మండలంలోని వెంకంపేట గ్రామంలోని మహిళలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో మహిళలకు భద్రత లేకుండా పోయిందన్నారు. మహి ళలను హింసకు గురి చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.ఈ కార్యక్రమంలో ఆనంద్‌,అంగన్‌ వాడీ టీచర్‌ క్రిష్ణవేణి తదితరులు ఉన్నారు.logo