బుధవారం 20 జనవరి 2021
Gadwal - Nov 22, 2020 , 00:58:38

కొనసాగుతున్న నీటి విడుదల

కొనసాగుతున్న నీటి విడుదల

అయిజ : కర్ణాటకలోని తుంగభద్ర జలాశయం నుంచి నీటి విడుదల కొనసాగుతున్నది. పుష్కరాల నేపథ్యంలో నీటి కొరత లేకుండా చూడాలనే సంకల్పంతో కర్నూల్‌ జిల్లా ఇరిగేషన్‌ అధికారులు 2.592 టీఎంసీల నీటిని విడుదల చేయాలని టీబీ బోర్డును కోరడంతో తుంగభద్ర డ్యాం నుంచి రోజుకు 3 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. 29వ తేదీ వరకు నీటి విడుదల కొనసాగుతుందని జోగుళాంబ గద్వాల ఇరిగేషన్‌ అధికారి శ్రీనివాస్‌ తెలిపారు. 20న విడుదల చేసిన నీరు ఈ నెల 23వ తేదీ నాటికి ఆర్డీఎస్‌ ఆనకట్టకు చేరుకుంటుందని పేర్కొన్నారు. 


logo