మంగళవారం 19 జనవరి 2021
Gadwal - Nov 20, 2020 , 02:49:12

వాల్‌ పోస్టర్‌ విడుదల

వాల్‌ పోస్టర్‌  విడుదల

గద్వాల అర్బన్‌ : అదనపు డీజీపీ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ జన్మదినాన్ని పురస్కరించుకొని ఫిట్‌ ఇండియా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఫిట్‌ ఇండియా ఫౌండేషన్‌ సభ్యుడు ఆనంద్‌ పేర్కొన్నారు. అం దుకు సంబంధించిన వాల్‌ పోస్టర్‌ను గురువారం జిల్లా కేంద్రంలోని జెడ్పీ చైర్‌ పర్సన్‌ సరిత ఆమె నివాసంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సభ్యులు చైతన్య, కిరణ్‌, రవికుమార్‌ ఉన్నారు.