బుధవారం 03 మార్చి 2021
Gadwal - Nov 02, 2020 , 02:54:23

ఎస్సైపై శాఖ పరమైన చర్యలు

ఎస్సైపై శాఖ పరమైన చర్యలు

గద్వాల క్రైం : మల్దకల్‌ ఎస్సై ఓబుల్‌ రెడ్డి విధి నిర్వహణపై విచారణ చేపట్టి శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. కేసు ఛేదన విషయంలో నిర్లక్ష్యంగా వ్యహరించారని రెండు రోజుల కింద ఏఆర్‌కు అటాచ్‌ చేశారు. ఈక్రమంలో ఎస్పీ రంజన్త్రన్‌కుమార్‌ విచారణ చేపట్టి ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఎస్పీని ఫోన్‌లో వివరణ కోరగా ఎస్సై కృష్ణ ఓబుల్‌రెడ్డిపై శాఖాపరమైన చర్యలు తీసుకున్న మాట వాస్తవామే. కేసుల ఛేదన విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఆయా పోలీస్‌స్టేషన్ల అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. 

VIDEOS

logo