సోమవారం 01 మార్చి 2021
Gadwal - Nov 01, 2020 , 03:14:43

నేడు టీజీ సెట్‌ ప్రవేశ పరీక్ష

నేడు టీజీ సెట్‌ ప్రవేశ పరీక్ష

గట్టు: గురుకులాల్లో 5వ తరగతిలో ప్రవేశానికి ఆదివారం జరుగనున్న టీజీ సెట్‌ ప్రవేశపరీక్షకు జిల్లాలో 18 పరీక్షా కేంద్రాలను ఏర్పాటుచేశారు. 5,259 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. గురుకుల పాఠశాలలతోపాటు మల్దకల్‌, అయిజ, గోనుపాడు, ధరూర్‌, వడ్డేపల్లి, గట్టు కేజీబీవీ పాఠశాలలు, గట్టు, ధరూర్‌, అయిజ, గద్వాల జూనియర్‌ కళాశాలలను పరీక్షా కేం ద్రాలుగా ఏర్పాటు చేశారు. కరోనా నేపథ్యంలో ముందు జాగ్రత్త తీసుకున్నట్లు గురుకులాల కార్యదర్శి పావని చెప్పారు. 


VIDEOS

logo