గురువారం 03 డిసెంబర్ 2020
Gadwal - Oct 29, 2020 , 03:15:04

సీఎంఆర్‌ఎఫ్‌ ఎల్‌వోసీ అందజేత

సీఎంఆర్‌ఎఫ్‌ ఎల్‌వోసీ అందజేత

పాన్‌గల్‌: మండలంలోని ఆకులోనిపల్లికి చెందిన ఎం నాగరత్నానికి మంజూరైన సీఎం రిలీఫ్‌ఫండ్‌ రూ.లక్ష ఎల్‌వోసీని బుధవారం టీఆర్‌ఎస్‌ నాయకులు దుర్గయ్య అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామానికి చెందిన నాగరత్నం 20రోజుల కిందట రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారని, వైద్య ఖర్చుల నిమిత్తం సీఎంఆర్‌ఎఫ్‌కు దరఖాస్తు చేసుకున్నారని, దీంతో రూ.లక్ష మంజూరైనదని తెలిపారు.