సోమవారం 01 మార్చి 2021
Gadwal - Oct 27, 2020 , 01:42:23

జిల్లా పోక్సో కోర్ట్‌ పరిశీలన

జిల్లా పోక్సో కోర్ట్‌  పరిశీలన

గద్వాల అర్బన్‌ : జిల్లా కేంద్రంలో జిల్లా పోక్సో కోర్ట్‌ను , విక్టిమ్‌ గదిని జిల్లా కోర్ట్‌ సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌ రెడ్డి, ఏజీపీ కృష్ణారెడ్డి, బార్‌ అసోసియేషన్‌ సెక్రటరీ పూజారి శ్రీధర్‌ ప్రత్యేకంగా పరిశీలించారు. కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ సభ్యులు రాజశేఖర్‌ రెడ్డి, ఆనందరావు, ఆనంద్‌ గౌడ్‌, సోమశేఖర్‌, లక్ష్మణ స్వామి, రాజు, సుధాకర్‌ ఉన్నారు.


VIDEOS

logo