గురువారం 25 ఫిబ్రవరి 2021
Gadwal - Sep 26, 2020 , 01:17:01

నేడు మంత్రి నిరంజన్‌ రెడ్డి రాక

నేడు మంత్రి నిరంజన్‌ రెడ్డి రాక

పెబ్బేరు : రాష్ట్ర ప్రభుత్వం నూతన రెవెన్యూ చట్టం అమలుపరిచిన సందర్భంగా సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపేందుకు పట్టణంలో నిర్వహించే ట్రాక్టర్‌ ర్యాలీని మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రారంభిస్తారని శుక్రవారం టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు హరిశంకర్‌ నాయు డు ప్రకటనలో తెలిపారు.  అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్తు, వ్యవసాయ బిల్లులను నిరసిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఉమ్మడి మండలాల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

VIDEOS

logo