మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Gadwal - Aug 10, 2020 , 02:43:10

బడుగుల అభివృద్ధే లక్ష్యం

బడుగుల అభివృద్ధే లక్ష్యం

గద్వాల అర్బన్‌ : బడుగుల అభివృద్ధికి పాటుపడుతుందని మన పార్టీ జిల్లా అధ్యక్షుడు టీజీ రాజు పేర్కొన్నారు. ఆదివా రం జిల్లా కేంద్రంలోని హమాలీ కాలనీలో మన పార్టీ సభ్యత్వ నమో దు కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమనికి ముఖ్య అతిథిగా టీజీ రాజు పాల్గొని మాట్లాడారు. ఆర్థికంగా, రాజకీయంగా యువత ఎదగాలని పిలుపునిచ్చారు. అన్ని విధాలుగా అందరికీ న్యాయం చేసే వి ధంగా మన పార్టీ కృషి చేస్తుందని, మన పార్టీని జిల్లా వ్యాప్తంగా బలోపితం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా హమాలీ కాలనీకి చెందిన కొందరు యువకులు మన పార్టీలో చేరారు. కార్యక్రమంలో నాయకులు మౌలాలీ, వెంకటేశ్‌, రాజన్న, కేశన్న, నాగన్న, తిరుమలేశ్‌, ఓబులేశ్‌, భాస్కర్‌, శివన్న, రమేశ్‌ పాల్గొన్నారు.


logo