గురువారం 25 ఫిబ్రవరి 2021
Gadwal - Aug 01, 2020 , 08:26:56

కొవిడ్‌ నిబంధనలు పాటించండి

కొవిడ్‌ నిబంధనలు పాటించండి

గద్వాల అర్బన్‌ : షాపుల నిర్వాహకులు ప్రతిఒక్కరూ కొవిడ్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆర్డీవో రాములు, డీఎస్పీ యాదగిరి పేర్కొన్నారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు శుక్రవారం జిల్లా కేంద్రంలోని  షాపుల దగ్గర శానిటైజర్‌, మాస్కులు,హ్యాండ్‌వ్యాష్‌ వాడకంపైతనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ షాపుల సముదాయాల్లో తప్పనిసరిగా మాస్కు ధరించాలన్నారు. మాస్కులు ధరించని వారికి జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఈ తనిఖీలో ఎస్సైలు సత్యనారాయణ, రమాదేవి తదితరులు ఉన్నారు.

VIDEOS

logo