మంగళవారం 02 మార్చి 2021
Gadwal - Jul 28, 2020 , 04:34:57

శివలింగానికి ముఖకవచం బహూకరణ

శివలింగానికి ముఖకవచం బహూకరణ

గద్వాలటౌన్‌: జిల్లా కేంద్రంలోని నల్లకుంటకాలనీ శివాలయంలో శివలింగానికి పట్టణానికి చెందిన ఆర్‌ఆర్‌ సురేందర్‌బాబు బ్రదర్స్‌ రూ. 2.50లక్షల విలువైన ముఖకవచం బహూకరించారు. పంచలో హ కవచాన్ని సోమవారం శివయ్యకు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు పంచామృతాభిషేకం, రుద్రాభిషేకాలు చేశారు. అనంతరం ఆలయ పూజారి సంజీవ్‌శర్మ శివలింగానికి కవచాన్ని అలంకరించారు.

VIDEOS

logo