సోమవారం 01 మార్చి 2021
Gadwal - Jul 18, 2020 , 03:54:44

జోగుళాంబ సన్నిధిలో చండీహోమం

జోగుళాంబ సన్నిధిలో చండీహోమం

అలంపూర్‌ : అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ఆల య యాగశాలలో అర్చకులు చండీహోమం నిర్వహించారు. కొవిడ్‌-19 వల్ల మూడు నెలలుగా భక్తులు లేకుండానే హోమం నిర్వహిస్తున్నా రు. ఆన్‌లైన్‌లో, ఆలయం కౌంటర్‌లోగాని హోమం టికెట్లు బుక్‌ చేసుకున్న భక్తుల గోత్రనామాలతో అర్చకులు  హోమం  నిర్వహిస్తున్నట్లు ఈవో ప్రేమ్‌కుమార్‌రావు తెలిపారు.

VIDEOS

logo