శనివారం 06 మార్చి 2021
Gadwal - Jun 07, 2020 , 02:50:51

‘పది’ పరీక్షలు వాయిదా

‘పది’ పరీక్షలు వాయిదా

రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతి పరీక్షలను వాయిదా వేసినట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శనివారం తెలిపారు. దీంతో సోమవారం నుంచి ప్రారంభం కావాల్సిన పరీక్షలు ఉమ్మడి జిల్లాలో మరోసారి వాయిదాపడినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.

- జోగుళాంబ గద్వాల/నమస్తే తెలంగాణ 

VIDEOS

logo