సోమవారం 01 మార్చి 2021
Gadwal - May 15, 2020 , 02:17:38

అనుమానితులకు పరీక్షలు చేయండి

అనుమానితులకు పరీక్షలు చేయండి

  • వీసీలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ 

మహబూబ్‌నగర్‌ : కరో నా నివారణకు సంబంధిం చి అనుమానితులకు పరీక్ష లు చేయాలని వైద్య ఆరో గ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. గురువారం హైదరాబాద్‌ నుం చి వీడియోకాన్ఫరెన్స్‌ ద్వా రా మహబూబ్‌నగర్‌ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో మంత్రి మాట్లాడారు. కొవిడ్‌ -19, నాన్‌ కొవిడ్‌ హెల్త్‌ సర్వీసెస్‌, రెస్టరేషన్‌కు సం బంధించి తీసుకోవాల్సిన చర్యలపై వివరించారు. ఆశవర్కర్లకు తగినన్ని మాస్క్‌లు ఇవ్వాలన్నారు. పీహెచ్‌సీ ఓపీ మాడ్యూల్‌లో ప్రతిరోజూ రోగుల వివరాలు తప్పక నమో దు చేయాలన్నారు. వీసీలో డీఎంహెచ్‌వో కృష్ణ తదితరులు పాల్గొన్నారు. 

VIDEOS

logo