శనివారం 04 జూలై 2020
Food - Apr 17, 2020 , 11:43:12

ఉదయం పూట..రాత్రిపూట.. పాలు ఎప్పడు తాగితే మంచిది?

ఉదయం పూట..రాత్రిపూట.. పాలు ఎప్పడు తాగితే మంచిది?

పిల్లలకు రోజూ పొద్దున్నే పాలు తప్పనిసరిగా ఇస్తాం. కాని పెద్దవాళ్లు ఉదయం పూట కన్నా రాత్రి సమయంలో పాలు తాగడమే మంచిదంటున్నారు నిపుణులు. అంటే పాలు తాగడానికి బెస్ట్ టైం రాత్రి పూటే. మంచి నిద్ర పట్టడానికి, ప్రొటీన్ ఒంటికి పట్టడానికి గోరువెచ్చని పాలు దోహదం చేస్తాయి. రాత్రిపూట గోరువెచ్చని పాలు తాగితే శరీరం మ్రుదువుగా అవుతుంది. అయితే ఉదయం పూట చిన్న పిల్లలకు పాలు ఇవ్వవచ్చు గానీ పెద్దవాళ్లు మాత్రం పొద్దున పాలు తాగకపోవడమే మంచిది. పాలు ఉదయం తాగితే చాలా హెవీగా ఉంటుంది. శారీరక శ్రమ ఎక్కువగా చేయకపోతే బరువు పెరుగుతారు. జీర్ణం కావడం కష్టమవుతుంది. 


logo