Food
- Dec 02, 2020 , 00:17:31
రాగి ఇడ్లీ

ఇమ్యూనిటీ ఫుడ్
కావలసిన పదార్థాలు: రాగి పిండి: ఒక కప్పు, మినప్పప్పు: పావు కప్పు, ఉప్పు: తగినంత
తయారుచేసే విధానం: మినప్పప్పుని రెండు గంటలపాటు నానబెట్టి గ్రైండ్ చేసుకోవాలి. దీనికి రాగి పిండిని కలిపి సమపాళ్లలో నీటిని జోడిస్తూ ఇడ్లీ పిండిలా కలుపుకోవాలి. కలిపిన పిండిని మూడు నుంచి ఐదు గంటలపాటు నాననివ్వాలి. పిండి బాగా నానిన తర్వాత ఇడ్లీ పాత్రలో వేసి 15 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. అంతే ఎంతో ఆరోగ్యకరమైన రాగి ఇడ్లీలు రెడీ. వీటిని మామూలు ఇడ్లీలానే సాంబార్, పల్లీల చట్నీ, అల్లం చట్నీతో వడ్డించవచ్చు.
తాజావార్తలు
- బర్డ్ ఫ్లూ నిజంగా ప్రమాదమేనా...?
- ఇక సుంకాల మోతే: స్మార్ట్ఫోన్లు యమ కాస్ట్లీ?!
- లైట్..కెమెరా..యాక్షన్..'ఖిలాడి' సెట్స్ లో రవితేజ
- ఊపిరితిత్తుల ఆరోగ్యానికి 7 చిట్కాలు
- పల్లెల సమగ్రాభివృద్ధి ప్రభుత్వ ఎజెండా
- ముందస్తు బెయిల్ కోసం భార్గవ్‌రామ్ పిటిషన్
- పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి
- పవన్-రామ్ చరణ్ మల్టీస్టారర్..దర్శకుడు ఎవరో తెలుసా..?
- ప్రజా సమస్యల పరిష్కారానికి పల్లెనిద్ర: మంత్రి సబితా ఇంద్రారెడ్డి
- విపణిలోకి స్పోర్టీ హోండా గ్రాజియా.. రూ.82,564 ఓన్లీ
MOST READ
TRENDING