Food
- Nov 30, 2020 , 00:02:13
రాగి దోశ

ఇమ్యూనిటీ ఫుడ్
కావలసిన పదార్థాలు
రాగి పిండి: ఒక కప్పు
ఉల్లిపాయలు: రెండు
కొత్తిమీర: కొద్దిగా
కరివేపాకు: రెండు రెమ్మలు
పచ్చిమిర్చి: నాలుగు
ఉప్పు: తగినంత
తయారుచేసే విధానం
ముందుగా ఓ పాత్ర తీసుకుని, రాగిపిండి వేసి నీళ్లు పోసుకుంటూ దోశపిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ పిండిలో ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు తురుము, తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు వేసి ఉండలు కట్టకుండా బాగా కలపాలి. స్టవ్ పై దోశ పాన్ పెట్టి, మీడియం మంటపై ఉంచి, రాగి పిండిని తీసుకుని దోశలా వేయాలి. నెయ్యితో రెండు వైపులా 3 నుంచి 4 నిమిషాల పాటు కాల్చాలి. అంతే, ఎన్నో పోషక విలువలు కలిగిన రాగి దోశలు సిద్ధమైనట్టే.
తాజావార్తలు
- గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించిన బిగ్‌బాస్ ఫేమ్ మోనాల్
- బ్యాట్‌తో అలరించిన మంత్రి ఎర్రబెల్లి..!
- క్షిపణి సాంకేతికతలో ఆత్మనిర్భరత సాధించాం: వెంకయ్య నాయుడు
- నేపాల్ ప్రధాని ఓలి నివాసం వద్ద నిరసనలు
- రైతులకు మెరుగైన ఆఫర్ ఇచ్చాం : వ్యవసాయ మంత్రి
- ఇండియన్లపై వాట్సాప్ నిర్ణయం ఏకపక్షం: కేంద్రం
- కంటి ఆరోగ్యానికి కావాల్సిన విటమిన్లు తెలుసా..?
- శ్రద్దాదాస్ సొగసు చూడతరమా
- ఇంటికైనా మట్టికైనా మనోడే ఉండాలి
- రేపటి ర్యాలీకి సిద్ధమైన రైతుల ట్రాక్టర్లు
MOST READ
TRENDING