సోమవారం 25 మే 2020
Food - Apr 10, 2020 , 16:11:33

పుచ్చకాయ విత్తనాలు ఆరోగ్యానికి మంచివేనా?

పుచ్చకాయ విత్తనాలు ఆరోగ్యానికి మంచివేనా?

ఎండాకాలం సీజన్‌లో ఎక్కువగా గుర్తుకు వచ్చే పండు పుచ్చకాయ. పండు నిండా వాటర్‌తో నిండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఇష్టపడని వారుండరు. కోసిన తర్వాత దాని రంగే ఆకట్టుకుంటుంది. తింటే అంతకన్నా రుచిగా ఉంటుంది. పండుతో పాటు దాని విత్తనాలు సైతం ఆరోగ్యానికి మంచివని చెబుతారు. పుచ్చకాయ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేమిటో ఈ వీడియో చూద్దాం...logo