మంగళవారం 26 మే 2020
Food - May 02, 2020 , 13:59:12

మిరప గురించి మనకు తెలియని నిజాలు..వీడియో

మిరప గురించి మనకు తెలియని నిజాలు..వీడియో

మనం తినే ఆహారంలో ఏ పదార్థం విశిష్ఠత ఆ పదార్థానిదే. ఉప్పు, కారం, నూనె, పసుపు, సుగంధ ద్రవ్యాలు ఇలా పలు వస్తువులను ఉపయోగించి రుచికరమైన, పసందైన వంటకాలను తయారు చేసే తీరు తెలిసిందే. అటువంటి వంటకాల్లో కారం పాత్ర ప్రత్యేకమైంది. మరి అటువంటి కారం ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చిందో దాని చరిత్ర ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు. మిరప గురించి మనకు తెలియని ఎన్నో నిజాలు మీకోసం.. వీడియోlogo