Food
- Feb 16, 2021 , 02:40:39
VIDEOS
కొర్రల పాయసం

కావలసిన పదార్థాలు: కొర్రలు: ఒక కప్పు, శనగపప్పు: పావు కప్పు, పాలు: అర లీటరు, పచ్చి కర్జూరం: ఒక కప్పు, జీడిపప్పు, ఎండుద్రాక్ష: పావుకప్పు, యాలకుల పొడి: అర టీ స్పూను, తేనె: ఒక టీ స్పూను, నెయ్యి: 1 టీ స్పూను.
తయారీ విధానం: ముందుగా గింజలు తీసేసిన పచ్చి కర్జూరాలను కొన్ని నీళ్లు చిలకరించి మెత్తగా చేసుకుని పక్కనుంచాలి. కొర్రల్ని దోరగా వేగించి, శనగపప్పుతో పాటు మూడు కప్పులు నీళ్ళు పోసి మూడు విజిల్స్ వచ్చేవరకూ కుక్కర్లో ఉడికించాలి. చల్లారిన తర్వాత పాలు, కర్జూరం పేస్టు కలిపి చిన్నమంటపై బుడగలు వచ్చేవరకూ ఉంచాలి. తర్వాత పాత్రలోకి తీసుకుని నేతిలో వేగించిన జీడిపప్పు, కిస్మిస్లతో అలంకరించి, యాలకుల పొడి చల్లితే కొర్రల పాయసం రెడీ.
తాజావార్తలు
- దీదీకి నడ్డా కౌంటర్ : అధికారంలోకి రాగానే రైతుల ఖాతాల్లో కిసాన్ సమ్మాన్ నిధులు
- మీ మాజీ సీఎం చెప్పులు మోయడంలో నిపుణుడు..
- రాహుల్.. మీకు మత్స్యశాఖ ఉన్న విషయం కూడా తెలియదా?
- 15 ఏండ్ల తర్వాత ఢిల్లీలో అత్యధిక ఉష్ణోగ్రత
- ఉప్పెన దర్శకుడి రెండో సినిమా హీరో ఎవరో తెలుసా?
- నేషనల్ ఇస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి ‘మహా’ నమూనాలు
- ఇండో-పాక్ సంబంధాల్లో కీలక పరిణామం.. మళ్లీ చర్చలు షురూ!
- రెచ్చిపోయిన పృథ్వీ షా.. మెరుపు డబుల్ సెంచరీ
- కఠిక పేదరికాన్ని నిర్మూలించాం.. ప్రకటించిన చైనా అధ్యక్షుడు
- కల్లు దుకాణాల్లో సీసీ కెమెరాలు
MOST READ
TRENDING