Food
- Feb 14, 2021 , 00:08:24
VIDEOS
మష్రూమ్ స్వీట్‌కార్న్ సూప్

కావలసిన పదార్థాలు:
రైస్ స్టాక్ (గంజి): 3 కప్పులు, మష్రూమ్స్: 200 గ్రా, స్వీట్ కార్న్: 1 కప్పు, కార్న్‌ఫ్లోర్: ఒక టేబుల్ స్పూన్, మిరియాలపొడి: అర టీ స్పూన్, అజినోమొటో: చిటికెడు, సోయాసాస్: పావు టీ స్పూన్, ఉప్పు: తగినంత
తయారీ విధానం:
ముందుగా నిలువుగా కోసుకున్న మష్రూమ్ ముక్కలు, స్వీట్‌కార్న్‌ను తగినన్ని నీళ్ళుపోసి ఉడకబెట్టాలి. తర్వాత వీటిని వడగట్టి పక్కన పెట్టుకోవాలి. గంజిని స్టౌమీద పెట్టి మరుగుతున్నప్పుడు ఉడకబెట్టిన మష్రూమ్ ముక్కలు, స్వీట్ కార్న్ వేయాలి. అజినమోటో, కార్న్‌ఫ్లోర్ నీళ్లలో కలిపి మరుగుతున్న గంజిలో వేసి కలపాలి. చివరగా సోయాసాస్, మిరియాల పొడి వేసి సర్వ్ చేసుకుంటే.. మష్రూమ్
స్వీట్ కార్న్ సూప్ రెడీ.
తాజావార్తలు
- నవరత్నాలను కాపీకొట్టిన టీడీపీ..విజయసాయిరెడ్డి సెటైర్లు
- తొండంతో ఏనుగు దాడి.. జూ కీపర్ మృతి
- పది సినిమాలను రిజెక్ట్ చేసిన సమంత.. !
- నెటిజన్లకు మంత్రి కేటీఆర్ ప్రశ్న
- ప్రధాని పనికిరానివాడా.. కాదా అన్నది ప్రశ్న కాదు: రాహుల్‌గాంధీ
- ఒక్క కరోనా కేసు.. వారం రోజుల లాక్డౌన్
- శ్రేయస్ అయ్యర్ వరుసగా రెండో సెంచరీ
- ఇండియా, ఇంగ్లండ్ వన్డే సిరీస్ వేదిక మారనుందా?
- నవ్వుతూ వీడియో తీసి.. ఆత్మహత్య చేసుకుంది..
- ఫేక్ ఈ-మెయిల్స్ కేసులో హృతిక్ రోషన్ వాంగ్మూలం
MOST READ
TRENDING