Food
- Sep 19, 2020 , 00:56:24
ఇమ్యూనిటీ ఫుడ్ మేథీ ఓట్స్

కావాల్సిన పదార్థాలు
- ఓట్స్: పావు కప్పు
- మెంతికూర: ఒక కట్ట
- పెసరపప్పు: రెండున్నర కప్పులు
- ఉల్లిపాయ: 1
- అల్లం తరుగు: అర టీస్పూను
- ఎండుమిర్చి: 1
- నూనె లేదా నెయ్యి: రెండున్నర
- టీస్పూన్లు
- మిరియాలు: అర టీస్పూను
- కరివేపాకు: 4 రెబ్బలు
- నీరు: 3 కప్పులు
- ఉప్పు: తగినంత
తయారు చేసే విధానం:
మెంతికూరని కడిగి చిటికెడు ఉప్పు, పంచదార చల్లి కొద్దిగా ఉడికించుకోవాలి. పెసరపప్పుని పావుగంట నానబెట్టాలి. గిన్నెలో నూనె వేసి వేడయ్యాక అల్లం, కరివేపాకు, ఎండుమిర్చి, ఉల్లి తరుగు వేసి 2 నిమిషాలు వేగనివ్వాలి. అందులోనే మెంతి ఆకులు వేయాలి. కాసేపయ్యాక ఉప్పు, మిరియాలు వేసి అందులో నీరు, పెసరపప్పు వేయాలి. పప్పు ముప్పావు భాగం ఉడికిన తర్వాత ఓట్స్ వేసి, అవి కూడా మెత్తబడ్డాక దించేసి వేడివేడిగా తినాలి.
తాజావార్తలు
- ఎత్తు పెరిగేందుకు సర్జరీ.. ఖర్చు ఎంతో తెలుసా?
- అల్లు అర్జున్ కారును ఆపిన గిరిజనులు..!
- ఐపీఎల్ టీమ్స్.. ఎవరు ఉన్నారు? ఎవరిని వదిలేశారు?
- సోనుసూద్ కేసులో నేడు బాంబే హైకోర్టు తీర్పు
- దేశంలో కొత్తగా 15 వేల కరోనా కేసులు
- హెలికాప్టర్ కూలి ముగ్గురు మృతి
- తాండవ్ నటీనటులపై కేసు ఫైల్ చేసిన ముంబై పోలీసులు
- కాంగ్రెస్ అధ్యక్ష పీఠం : ఒకే అంటే రాహుల్‌కు.. లేదంటే గెహ్లాట్‌కు!
- తెలంగాణలో కొత్తగా 226 కరోనా పాజిటివ్ కేసులు
- టీమిండియాకు ఘన స్వాగతం
MOST READ
TRENDING