ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Food - Aug 10, 2020 , 00:09:34

మక్క వడలు

మక్క వడలు

తయారీ విధానం

మక్కలను ఒలిచి అల్లం వెల్లుల్లి పేస్టు, మిరపకాయలు, ధనియాల పొడి, కరివేపాకు, పసుపు, ఉల్లిగడ్డ తదితరాలు గ్రైండర్‌లో వేసి  పేస్ట్‌లా తయారు చేయాలి. అనంతరం దాంతో వడలు వేసుకొంటే సరిపోతుంది. వేడి వేడిగా, నోరూరించే ఫలారం రెడీ! 

పోషక విలువలు: ఒక కప్పు (160 గ్రాముల) మక్కల్లో లభించే పోషకాలు

క్యాలరీస్‌ :  133 గ్రా., కార్బోహైడ్రేట్స్‌ : 30.8, కొవ్వు: 1.5 గ్రా.,

ప్రొటీన్‌ : 4.9 గ్రా., విటమిన్స్‌ : 173.8 గ్రా., 

పొటాషియం : 329 మి.గ్రా., క్యాల్షియం : 24.6 మి.గ్రా., మెగ్నీషియం :24.6 మి.గ్రా.,సోడియం : 489 మి.గ్రా., నీరు : 126 గ్రా.


logo