శుక్రవారం 22 జనవరి 2021
Food - Jul 26, 2020 , 23:19:50

సజ్జ లడ్డు

సజ్జ లడ్డు

కావలసిన పదార్థాలు 

సజ్జ పిండి - 400 గ్రా.

బెల్లం -300 గ్రా.

తురిమిన కొబ్బరి - 100 గ్రా.

యాలకుల పొడి -20 గ్రా.

అటుకులు - 100 గ్రా.

నెయ్యి - 200 గ్రా.

తయారీ విధానం 

కడాయిలో కొంచెం నెయ్యి వేసి పిండిని వేయించుకోవాలి. తురిమిన బెల్లం, ఎండుకొబ్బరి, యాలకుల పొడి.. పిండిలో వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత, మిగిలిన నెయ్యిని వేడి చేసి పిండిలో పోసి లడ్డూలు చుట్టుకోవాలి.

పోషక విలువలు ( 100 గ్రాముల పదార్థంలో)

ప్రొటీన్స్‌ - 5.6 గ్రా., కొవ్వు - 25.37 గ్రా., 

పీచు పదార్థం - 1.43 గ్రా., పిండి పదార్థం - 120.96 గ్రా., శక్తి - 486.32 కి.క్యాలరీస్‌, క్యాల్షియం - 76.25 మి.గ్రా., ఇనుము - 0.61 మి.గ్రా.


logo