ఆదివారం 17 జనవరి 2021
Food - Jul 25, 2020 , 00:11:38

జొన్న బర్ఫీ

జొన్న బర్ఫీ

తయారు చేసే విధానం 

ఒక కడాయిలో కొంచెం నెయ్యి పోసి పిండిని వేయించాలి. చక్కెర తీగ పాకం వచ్చిన తరువాత వేయించుకొన్న పిండి పోస్తూ ఉండలు లేకుండా కలుపుతూ 10 నిమిషాలు ఉడకనివ్వాలి. మిగిలిన నెయ్యి, యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. వచ్చిన మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేటులో పోసి కావలసిన ఆకారంలో కట్‌ చేసుకోవాలి. తర్వాత జీడిపప్పుతో అలంకరించుకోవాలి. 

పోషక విలువలు (100 గ్రాముల పదార్థంలో)

ప్రొటీన్స్‌ - 91 గ్రా., కొవ్వు - 10.4 గ్రా., 

పీచు పదార్థం-9.05 గ్రా., పిండి పదార్థం - 73.17 గ్రా., శక్తి - 402.6 కి.క్యాలరీస్‌, క్యాల్షియం - 22.05 మి.గ్రా., ఇనుము - 2.58 మి.గ్రా.

కావలసిన పదార్థాలు 

జొన్నపిండి - 200గ్రా.

చక్కెర - 100 గ్రా.

యాలకుల పొడి - 10 గ్రా.

నెయ్యి - 30 గ్రా.

జీడిపప్పు - 

అలంకరించుకోవడానికి.